Astavadhanam | యూకేటీబీఏ ఆధ్వర్యంలో `లండన్‌లో అష్టావధానం`
Astavadhanam | యూకే తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్ ఆధ్వర్యంలో లండన్ లో అష్టావధానం నిర్వహించారు.
Astavadhanam | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): యూకే తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్ (యూకేటీబీఏ) ఆధ్వర్యంలో బర్మింగ్హమ్లో అష్టావధానం నిర్వహించారు. ‘బాల ముకుందము’ పేరిట నిర్వహిస్తున్న తెలుగు పాఠశాల 8వ వార్షికోత్సవం నిర్వహించారు.
ఇందులో వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం చేశారని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎల్లాప్రగడ హేమ, నేమని రామకృష్ణ, మారుతి శ్రీనివాసశర్మ, సోమయాజుల సురేశ్, ప్రవీణ్ ఆచార్య, రామలింగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

