Nagaraju Gurrala | రైతుల కోసం రక్తదానం చేసిన అనీల్ రెడ్డి మిట్టపల్లికి అభినందనలు : నాగరాజు గుర్రాల
Nagaraju Gurrala | సౌత్ ఆఫ్రికా ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్త అనీల్ రెడ్డి మిట్టపల్లి వేములవాడలో రైతుల పక్షాన నిలిచి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు నాగరాజు గుర్రాల తెలిపారు.
Nagaraju Gurrala | ఇటీవల ఒక విలేకరి ‘కరువు వస్తే పంటలకు రైతులకు నీళ్లు ఎలా అందిస్తారు?’ అని ప్రశ్నించగా, ‘వాళ్లను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్త అనీల్ రెడ్డి మిట్టపల్లి వేములవాడలో రైతుల పక్షాన నిలిచి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు నాగరాజు గుర్రాల తెలిపారు. రైతుల పట్ల ప్రేమను, బాధ్యతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ రక్తదానం చేయడం సమాజానికి గొప్ప సందేశమని నాగరాజు గుర్రాల అన్నారు. రైతు సంక్షేమం కోసం సేవ చేయాలనే తపనతో ముందుకు వచ్చిన అనీల్ రెడ్డి మిట్టపల్లి సేవాభావం ప్రశంసనీయమని కొనియాడారు.
సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ తరఫున అనీల్ రెడ్డి మిట్టపల్లికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని..రైతుల కోసం ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని నాగరాజు గుర్రాల ఆకాంక్షించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

