హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలకు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సామాజిక న్యాయం పాటిస్తూ ప్రతిభావంతులకు పట్టం కట్టారన్నారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం అసెంబ్లీలో నామినేషన్లను సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
Suryapet | పట్టపగలే చుక్కలు చూపిస్తున్న రైతులు..రూటు మార్చిన ‘బండి’
కోచ్గా రాహుల్ ద్రావిడ్ తొలి రోజు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’