యూకేలోని ప్రెస్టన్‌లో ఘనంగా హరీశ్‌రావు జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు జన్మదిన వేడుకలను యూకేలోని ప్రెస్టన్‌లో ఘంగా నిర్వహించారు. నాగార్జున సాగర్ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యూకే నాయకులు బాణాల పవన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు జన్మదిన వేడుకలను యూకేలోని ప్రెస్టన్‌లో ఘంగా నిర్వహించారు. నాగార్జున సాగర్ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యూకే నాయకులు బాణాల పవన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాణాల పవన్ రావు మాట్లాడుతూ.. హరీశ్‌రావు ప్రోత్సాహం మరువలేనిది అని కొనియాడారు. హరీవ్‌రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిలా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. హరీశ్‌రావు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో శివసాయి, మహేందర్, వరుణ్, హరికృష్ణ, పవన్, అక్షయ్, రవి, ఉమాకాంత్, సమర సీమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

