BRS Malaysia | మలేషియాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు
BRS Malaysia | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి కుర్మ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ( Telangana Formation Day ) ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ మలేషియా, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సంస్థలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయని, బీఆర్ఎస్ మలేషియా( BRS Malaysia) అధ్యక్షులు మారుతి కుర్మ( Maruthi Kurma ) తెలిపారు.
మైటా అధ్యక్షులు సైదం తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా స్థాపకులు చిట్టిబాబు చిరుత కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారని వివరించారు. ఈ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో మునిగల అరుణ్, మిథున్, దిలీప్, సందీప్ గౌడ్, శశి, అభిలాష్, అన్వేష్, మధుకర్, హరీష్ గోకుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

