BRS Malaysia | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి కుర్మ తెలిపారు.
BRS Malaysia | తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించింది.