BRS Malaysia | బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
BRS Malaysia | తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా (BRS Malaysia ) శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించింది.

లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో జరిగిన కార్య క్రమంలో బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ ( Maruti Kuruma ) మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో చేపట్టిన దీక్షతో రాష్ట్ర సాధన సాధ్యమైందని అన్నారు.

ఈ సందర్భంగా లైట్‌హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్‌లో నిత్యావసర వస్తువులు, పలు రకాల పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమములో బీఆర్ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత , కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

