Deeksha Divas | ఖతర్‌లో ఘనంగా దీక్షా దివస్.. గల్ఫ్ పాలసీ హామీలపై ఎన్ఆర్ఐల హర్షం
Deeksha Divas | తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్(KCR) 2009, నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఖతర్‌లో మంగళవారం దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్(KCR) 2009, నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఖతర్‌లో మంగళవారం దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఖతర్(BRS Qatar) అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సందర్భంగా గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా హామీ, వచ్చే జనవరి లో గల్ఫ్ పాలసీ తెస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీ పై హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని ప్రశంసించారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన బీఆర్ఎస్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని వెల్లడించారు.
30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యట్రిక్ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాలం చెల్లిన కాంగ్రెస్ విధానాలతో, మతతత్వ బీజేపీ కి తెలంగాణలో స్థానం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ ఎస్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

