NRI | ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడుతాం : అనిల్ కూర్మాచలం
NRI | తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రజల పక్షాన ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam) ఆరోపించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రజల పక్షాన ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam) ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడు దిలీప్ కొణతం(Dileep Kontam) అక్రమ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలాంటి ఎన్నో నిర్భందాలని ఎదుర్కొన్నామని ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అడుగడుగునా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. దిలీప్ కొణతం చేసిన నేరమేం టో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. దిలీప్, వారి కుటుంబానికి మేమంతా అండగా ఉన్నామని, అలాగే రానున్న రోజుల్లో అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. ఈ అక్రమ అరెస్టును ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు అనిల్ తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

