Home
Nizamabad
Vaishnavas In The District Were Crowded With Devotees On Saturday To Celebrate Mukkoti Ekadasi
ముక్కోటి వైభవం
గోవిందా... గోవిందా నామస్మరణతో వేంకటేశ్వరాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ శనివారం భక్తులతో సందడిగా మారాయి. ఉదయం 4గంటల నుంచి ఆలయ అర్చకులు పూజలు చేసి ఉత్తరద్వారం ద్వారా దర్శనాలు కల్పించారు.
గోవిందా… గోవిందా నామస్మరణతో వేంకటేశ్వరాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ శనివారం భక్తులతో సందడిగా మారాయి. ఉదయం 4గంటల నుంచి ఆలయ అర్చకులు పూజలు చేసి ఉత్తరద్వారం ద్వారా దర్శనాలు కల్పించారు. మూడుకోట్ల దేవతల అనుగ్రహం, వైకుంఠ ప్రాప్తి కలిగించే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం విశేషమైందని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జెండా బాలాజీ మందిరం, సుభాష్నగర్ రామాలయం, గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రం, బ్రహ్మపురి పెద్దరాంమందిరం, చక్రంగుడి, ఖిల్లా రఘునాథాలయం, న్యాల్కల్రోడ్ రామాలయం… తదితర ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు బారులుతీరారు.
-నిజామాబాద్ కల్చరల్, డిసెంబర్ 23
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

