‘బేటీ బచావో – బేటీ పడావో’పై అవగాహన
వర్ని మండలంలోని కూనీపూర్, మల్లారం గ్రామాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై గురువారం రాత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కూడలిలో తెర ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీడీ రసూల్ బీ, సీడీపీవో జానకి, సూపర్వైజర్ వనజ, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సునీత పాల్గొన్నారు.
వర్ని/ రెంజల్, మార్చి 22 : వర్ని మండలంలోని కూనీపూర్, మల్లారం గ్రామాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై గురువారం రాత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కూడలిలో తెర ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీడీ రసూల్ బీ, సీడీపీవో జానకి, సూపర్వైజర్ వనజ, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సునీత పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో శుక్రవారం సాయంత్రం మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో చిత్రప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలు, మహిళలపై హింస, లింగ వివక్షపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఆర్బీ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా సమన్వయకర్త స్వప్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీలారాణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పౌష్టికాహారంపై అవగాహన
ఆర్మూర్‌టౌన్/మాక్లూర్/ఏర్గట్ల, మార్చి22: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ మందిరం ఫంక్షన్హాల్లో సెక్టార్ లెవల్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. డీడబ్ల్యూవో రసూల్‌బీ, సీడీపీవో భార్గవి హాజరై మాట్లాడారు. మాక్లూర్ మండల కేంద్రంతోపాటు మాదాపూర్ గ్రామాల్లోని అంగన్‌వాడీకేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో జైక్రాంతి మాట్లాడారు. అనంతరం ప్రీ స్కూల్ పిల్లల అభివృద్ధి కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. ఏర్గట్లలోని రైతువేదికలో ఐసీడీఎస్ సీడీపీవో స్వర్ణలత మాట్లాడారు. కార్యక్రమంలో ఏసీడీపీవో జ్ఞానేశ్వరి, సూపరింటెండెంట్ మహలక్ష్మి, సూపర్వైజర్ నాగలక్ష్మి, ఏపీఎం శ్యామ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

