వర్ని మండలంలోని కూనీపూర్, మల్లారం గ్రామాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై గురువారం రాత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కూడలిలో తెర ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్�
ప్రత్యేకాధికారులుగా నియమితులైన ఆఫీసర్లు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.