Pothangal | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. పోతంగల్ మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్
పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు.
- పీహెచ్సీ సిబ్బంది సమయపాలన పాటించాలి
Pothangal | పోతంగల్ మార్చి16 : పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాజరు పట్టికను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు ఆసుపత్రిలోని పారిశుధ్య పరిస్థితులపై ఆరా తీశారు.
ప్రతీ ఒక్కరూ తప్పకుండా సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నిరంతరం వైద్యసేవలు అందుతున్నాయని రోగులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ వెనుక భాగంలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రంగా చేయించాలని కార్యదర్శి యాదవ్ సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, ఎమ్మార్వో రంజిత్, ఎంపీడీవో చందర్, మెడి మెడికల్ ఆఫీసర్ అలీముద్దీన్, హెల్త్ సూపర్వైజర్లు సుజాత, సావిత్రి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

