బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ అవయవాలు దానం
బ్రెయిన్ డెడ్‌తో మూడు రోజులుగా కోమాలో ఉన్న ఓ కానిస్టేబుల్ బుధవారం మృతిచెందాడు. ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..
- మూడు రోజులుగా కోమాలో ఉన్న కార్తీక్ మృతి
- కుక్కను తప్పించబోయి ప్రమాదం
కామారెడ్డి రూరల్, ఫిబ్రవరి 14: బ్రెయిన్ డెడ్‌తో మూడు రోజులుగా కోమాలో ఉన్న ఓ కానిస్టేబుల్ బుధవారం మృతిచెందాడు. ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బెజ్జంకి కార్తీక్ (33) ఆదివారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై కామారెడ్డికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేవునిపల్లిలోని ఆర్యక్షత్రియ భవనం వద్ద కుక్కఅడ్డు రావడంతో తప్పించబోయి కింద పడిపోయాడు.
ఈ ప్రమాదంలో కార్తీక్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ముందుగా ఆయనను స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. మూ డు రోజులపాటు కోమాలో ఉన్న ఆయన బుధవారం మృతి చెందాడు. కార్తీక్ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారని ఎస్సై తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

