‘పది’ంతల ఆనందం
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండ గా..11,872 మంది హాజరైనట్లు డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం తెలిపారు.
కామారెడ్డి/ ఖలీల్వాడి, ఏప్రిల్ 11 : ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండ గా..11,872 మంది హాజరైనట్లు డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 21,551 మంది విద్యార్థులకు 21,489 మంది హాజరైనట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 63, నిజామాబాద్ జిల్లాలో 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు.. పరీక్షలు ముగియడంతో పరీక్షా కేంద్రాల వద్ద కేరింతలతో సందడి చేశారు. విద్యార్థుల వసతి గృహాలు, బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొన్నది. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లడానికి తరలివచ్చారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

