బహుజన ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిచారు.
నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, అంకిత్ పాల్గొన్నారు.