భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన
గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్ సురేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
- లింగంపేట తహసీల్ ఆఫీస్ వద్ద రాంపల్లి గ్రామస్తుల నిరసన
ఎల్లారెడ్డి (లింగంపేట్), జూలై 18: గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్ సురేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ…. గ్రామ శివారులో ఉన్న బురుజుగుట్టలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే కబ్జాల నుంచి గ్రామాన్ని కాపాడాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

