న్యాయవాదులకు ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ ఇంటరాక్టివ్ సెషన్
నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదుల కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినాయక్ నగర్, సెప్టెంబర్18 : నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదుల కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రీయ సేవల ద్వారా న్యాయవాద వృత్తిని పురోగమించడం అనే శీర్షికతో ఈ విజ్ఞానదాయకమైన సెషన్‌ను న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ సెషన్లో, ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ఎర్రగొల్ల, సాక్ష్యాలను బలోపేతం చేయడంలో సమర్థవంతమైన న్యాయ పరిపాలనలో న్యాయవాదులకు సహాయపడటంలో ఫోరెన్సిక్ సైన్స్ / శాస్త్రీయ నిపుణుల సేవల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలకాంత్ రావు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, జనరల్ సెక్రటరీ సుభాష్ రెడ్డి, సీనియర్, జూనియర్ విద్వాంసులైన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ద్వారా మరిన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

