Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Drinking Water | నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో తాగునీటి కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Drinking Water | రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్నదాతలు సాగు నీటి కష్టాలు కండ్లకు కట్టినట్టుగా చూపించే దృశ్యాలు నెట్టింట తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో తాగునీటి కోసం చేసేదేమి లేక వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.
తాజాగా తమకు తాను నీరు ఇవ్వాలంటూ నిజామాబాద్ లో ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తమ తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రజలు నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో రోడ్డెక్కి ధర్నాకు దిగారు. నాగారం ప్రాంతంలో తాగునీటి సరఫరా లేదని, వారం రోజులుగా నీటి ట్యాంకర్లు కూడా రావడం లేదని గ్రామస్తులు రోడ్డుపై నిరసనకు దిగారు.
ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సమస్య పరిష్కరిస్తామని నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.
తాగునీరు ఇవ్వాలని ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగిన ప్రజలు
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో తాగునీటి సరఫరా లేదని, వారం రోజులుగా నీటి ట్యాంకర్లు కూడా రావడం లేదని రోడ్డుపై నిరసనకు దిగిన గ్రామస్థులు
తాగునీటి కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2026
Read Also :
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు 18వేల కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

