చుట్టూ పచ్చదనం, నిండా నీటితో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు కనువిందు చేస్తున్నది. మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు చేపట్టిన పనులు రఘునాథ చెరువుకు కొత్తందాలను అద్దాయి. చెరువు అందాలను వీక్షించేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
– నిజామాబాద్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్