డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వం శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ చేరిక తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
చెన్నై, ఫిబ్రవరి 27 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వం శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ చేరిక తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
మాజీ సీఎం, ఏఐఏడీఎంకే చీఫ్ జయలలిత విధేయుడైన పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించి అధికారికంగా తమ పార్టీలో చేర్చుకున్నారు. ఏఐడీఎంకే నేత ఈ పళనిస్వామి అహంకార వైఖరి కారణంగా ఆ పార్టీ ఎన్నికల్లో గెలువలేని స్థితిలో ఉందని పన్నీర్‌సెల్వం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అతను నిరంకుశ విధానాలతో పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

