Home
Nizamabad
Municipal Officials Responded After A Report Titled Garbage Left Where It Is Was Published In The Namasthe Telangana Daily
స్పందించారు.. చెత్తను తొలగించారు..
జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్‌లోని లేబర్ అడ్డా వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా మున్సిపల్ అధికారులు స్పందించారు.
కామారెడ్డి, జూన్ 30 : జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్‌లోని లేబర్ అడ్డా వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా మున్సిపల్ అధికారులు స్పందించారు. లేబర్ అడ్డా వద్ద పేరుకుపోయిన చెత్తను కార్మికులతో తొలగింపజేశారు.
మున్సిపల్ కమిషనర్ పర్వతాలు అనుమతితో స్థానికులు ‘చెత్త వేసిన వారికి రూ. వెయ్యి జరిమానా విధించబడును’అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. పట్టణంలో కూడళ్ల వద్ద చెత్తడబ్బాలను ఏర్పాటు చేస్తామని,ఎవరూ కూడా రోడ్లపైన చెత్త వేయరాదని కమిషనర్ సూచించారు. జేపీఎన్ రోడ్డు వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

