ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. ముగ్గులు వేసి రంగులు అద్దారు. కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
-ఖలీల్వాడి, జనవరి 15