నేడు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్
జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ సింగూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడడంతో మరమ్మతులు చేపట్టనున్నట్లు మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు.
బాన్సువాడ, ఫిబ్రవరి 25: జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ సింగూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడడంతో మరమ్మతులు చేపట్టనున్నట్లు మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు.
మరమ్మతుల నేపథ్యంలో సోమవారం నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాన్సువాడ,జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డి నియోజక వర్గ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

