పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి
సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలతో పెండింగ్ పనులు ఎలా పూర్తవుతాయని, అభివృద్ధి పనులు ఎలా చేపడుతారని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీతో స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు.శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
- ఖాళీలుంటే ఎలా పనులు జరుగుతాయి
- పబ్లిక్ హెల్త్ ఈఎన్సీతో మాట్లాడిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
- సిద్దిపేట బల్దియాలో అభివృద్ధిపై సమీక్ష
సిద్దిపేట, జూలై 24: సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలతో పెండింగ్ పనులు ఎలా పూర్తవుతాయని, అభివృద్ధి పనులు ఎలా చేపడుతారని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీతో స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు.శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. నలుగురు ఏఈలకు ఒకరు ఉంటే పనులు ఎలా జరుగుతాయని, వెంటనే ఏఈలను నియమించాలని కోరారు.
పట్టణంలో యూజీడీ త్వరగా పూర్తి చేయాలని ఈఎన్సీని కోరారు. చెత్త సేకరణలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన సిద్దిపేటలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండటం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. నర్సపూర్, ఎర్ర చెరువు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్లమ్మ గుడి వద్ద, విక్టరీ చౌరస్తా, నాసర్‌పురలో జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కోమటి చెరువు ఎంట్రెన్స్ పారు అభివృద్ధి చేయాలని, కోమటి చెరువుపై పలు అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. పట్టణంలో నాలుగు వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని కోరారు. బీటీ,సీసీ రోడ్లు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలని హరీశ్‌రావు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

