Crime mews |లిఫ్ట్ ఇచ్చి రెండున్నర తులాల బంగారంతో పరారీ
Crime mews | ఒంటరిగా నడుచుకుంటున్న వెళ్తున్న మహిళకు ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో మహిళను బెదిరించిన గుర్తుతెలియని దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పరారయ్యాడు.

కామారెడ్డి : ఒంటరిగా నడుచుకుంటున్న వెళ్తున్న మహిళకు ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో మహిళను బెదిరించిన గుర్తుతెలియని దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన వడ్ల లత అనే మహిళ వ్యక్తిగత పనుల నిమిత్తం కామారెడ్డికి బయలుదేరింది.
అదే సమయంలో వర్షం రావడంతో నడుచుకుంటూ వెళ్తున్న లతకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి బైక్పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో బైక్ అపి ఆమెను బెదిరించి రెండున్నర తులాల గొలుసు లాక్కుని పరారయ్యాడు. లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

