Renjal | రెంజల్ : రెంజల్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ జన్మదినాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలోశనివారం ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల పారశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రఫీక్, కాశం సాయిలు, నీలా విండో మాజీ చైర్మన్ ఇమ్రాన్ బేగ్, సాటా పూర్ ఉప సర్పంచ్ వికర్ పాషా, ఫెరోజోద్దీన్, పిల్ల ప్రవీణ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.