లారీల కొరత తీర్చాలని రైతుల ధర్నా
లారీ కొరత తీర్చాలని కోరుతూ మండలంలోని కాచాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కాచాపూర్ నుంచి పెద్దమల్లారెడ్డి వెళ్లే రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. కాచాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 6 వేల బస్తాల ధాన్యం తూకం పూర్తయినా, లారీలు రాకపోవడంతో పది రోజులుగా అక్కడే ఉండిపోయాయి.
- భిక్కనూరు మండలం కాచాపూర్‌లో ఆందోళన
- కాంటా పూర్తయినా ధాన్యం తరలింపులో జాప్యంపై ఆగ్రహం
భిక్కనూరు, మే 6: లారీ కొరత తీర్చాలని కోరుతూ మండలంలోని కాచాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కాచాపూర్ నుంచి పెద్దమల్లారెడ్డి వెళ్లే రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. కాచాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 6 వేల బస్తాల ధాన్యం తూకం పూర్తయినా, లారీలు రాకపోవడంతో పది రోజులుగా అక్కడే ఉండిపోయాయి.
దీంతో ధాన్యం తరలింపులో నెలకొన్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. వర్షాలు కురిస్తే పంటను నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

