విద్యుత్ ఉద్యోగుల నిరసన
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పోచంపాడ్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు.
మోర్తాడ్, జూన్ 24: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పోచంపాడ్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. బుధవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి హైడ్రోపవర్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.
ప్రభుత్వ విద్యుత్రంగ సంస్థల పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీజీ పీఈజేఏసీ నాయకులు సతీశ్, రఫీక్, దేవరాజ్ తెలిపారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

