శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం,
బోధన్ ఏకచక్రేశ్వరాలయం, భిక్కనూరు సిద్ధిరామేశ్వరాలయం, ఆర్మూర్ నవసిద్ధుల గుట్ట తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.