శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం బోధన్ ఏకచక్రేశ్వరాలయం, భిక్కనూరు సిద్ధిరామేశ్వరాలయం, ఆర్మూర్ నవసిద్ధ�
ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దేవతామూర్తులకు పూజలు చేశారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో రుద�