Home
Nizamabad
Cm Kcr And Minister Ktr Thanked The State Government For Increasing The Wages Of Mepma Rps
ఉమ్మడి జిల్లాలో ‘మెప్మా’ సంబురాలు
రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆర్పీల వేతనాలను పెంచడంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
- సిబ్బంది వేతనాల పెంపుపై హర్షాతిరేకాలు
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
ఖలీల్‌వాడి/ఎల్లారెడ్డి రూరల్/ ఆర్మూర్, సెప్టెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆర్పీల వేతనాలను పెంచడంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. వేతనలు పెంచినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

