దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో లైవ్ రోబోటిక్ ఎయిర్వే సర్జరీ
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ లారింగాలజీ (స్వరపేటిక సమస్యలకు సంబంధించిన వైద్యవిభాగం) సమ్మిట్ మంగళవారం ఘనంగా ముగిసింది.
- విజయవంతంగా నిర్వహించిన స్టార్ హాస్పిటల్స్ వైద్యులు
- ఘనంగా ముగిసిన ఇంటర్నేషనల్ లారింగాలజీ 14వ వార్షిక సదస్సు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ లారింగాలజీ (స్వరపేటిక సమస్యలకు సంబంధించిన వైద్యవిభాగం) సమ్మిట్ మంగళవారం ఘనంగా ముగిసింది. స్టార్ హాస్పిటల్స్, లారింగాలజీ వాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో నిర్వహించిన 6వ ఆసియా-పసిఫిక్ లారింగాలజీ అసోసియేషన్ 14వ వార్షిక సదస్సు విజయవంతంగా ముసిసిందని నిర్వాహకులు తెలిపారు.
3 రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ, పీడియాట్రిక్ ఎయిర్వే సర్జన్ డాక్టర్ పివీఎల్ఎన్ మూర్తి ఆర్గనైజింగ్ చైర్మన్గా వ్యవహరించారు. ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్వే సర్జన్లు, లారింగాలజిస్టులు పాల్గొన్న ఈ సదస్సులో లైవ్ సర్జికల్ డిమాన్స్ట్రేషన్లు, కీలక ప్రసంగాలు, ప్యానల్ చర్చలు, వర్క్షాపులు నిర్వహించడంతోపాటు దేశంలోనే తొలిసారి లేజర్ ఆధారిత లైవ్ రోబోటిక్ ఎయిర్వే సర్జరీని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

