Nizamabad | ఎస్‌ఎస్‌ఆర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణంలో శనివారం పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ పాటలతో సంబరాలు నిర్వహించారు.
Nizamabad | ఖలీల్ వాడి అక్టోబర్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణంలో శనివారం పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ పాటలతో సంబరాలు నిర్వహించారు.
విద్యార్థులు తంగేడు పువ్వు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ముగ్గులు వేసి అందులో బతుకమ్మలను పెట్టి విద్యార్థినులు ఉపాధ్యాయులు అందరూ కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో విద్యార్థులు ఆనంద ఉత్సవంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్, కరస్పాండెంట్ హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపాల్ రాజేందర్ గౌడ్, అరుణ్, ఉపాధ్యాయులు డాక్టర్ తక్షశిల వేణుగోపాల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- bathukamma
- Kamareddy
- Nizamabad
- SSR
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

