Bhiknoor | భిక్కనూరులో సైబర్ నేరాలపై అవగాహన
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం అవగాహన అవగాహన కల్పించింది.
Bhiknoor | భిక్కనూరు, జూన్ 8 : భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం అవగాహన అవగాహన కల్పించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసులు కూడా ఓటీపీలు అడగరని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జీలు హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో షీటీమ్ డబ్ల్యూపీసీ సౌజన్య, గ్రామ సర్పంచ్ దేవన బోయిన వాణి-వాసుయాదవ్, ఉపసర్పంచ్ ప్రకాష్ గౌడ్,వార్డు సభ్యులు, ప్రజలు, పాఠశాల హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

