టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక: గులాబీ కండువా కప్పిఆహ్వానించిన ఎమ్మెల్యే ‘బాజిరెడ్డి’
డిచ్పల్లి మండలంలోని అమృతపూర్ గ్రామ ఎంపీటీసీ దండుగుల సాయిలు, సాంపల్లి తండా ఉపసర్పంచ్ రమేశ్ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు.

డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని అమృతపూర్ గ్రామ ఎంపీటీసీ దండుగుల సాయిలు, సాంపల్లి తండా ఉపసర్పంచ్ రమేశ్ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీటీసీ సాయిలుతో పాటు 50 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, జెడ్పీటీసీ దాసరి ఇందిర లక్ష్మినర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సర్పంచులు జగదీశ్, తిరుపతి, తారాసింగ్, లింగంయాదవ్, ఖదీజా యూసుఫ్, ఎంపీటీసీలు రామకృష్ణ, రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

