తెలంగాణ ప్రభుత్వం వివిధ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎందరో యువకులు పోటీపడుతున్నారు. పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో అభ్యర్థులకు ఉపయుక్తమయ్యేలా సమాచారాన్ని ఇస్తున్నాం.
understanding SI exam ఈ కథనాన్ని ఇక్కడి లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.