టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
టీఎస్ పీఈసెట్| రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 8న దరఖాస్తు గడువు ముగిసింది. అయితే కరోనా కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో దానిని ఈనెల 15 వరకు పొడిగించారు. తాజాగా మరోమారు అప్లికేషన్ గడువును ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు https://pecet.tsche.ac.in/ వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించవచ్చని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ .800 చెల్లించాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్: బిట్‌శాట్, క్లాట్-2021 వాయిదా
కరోనా సమస్యలతో సీనియర్ జర్నలిస్టు మృతి
నిర్లక్ష్యంతో బ్లాక్‌ఫంగస్ ప్రాణాంతకం
కొవాగ్జిన్, కొవిషీల్డ్ సమర్థవంతమే!
ఫైజర్, మోడెర్నా తక్కువ ప్రభావవంతం
2 డోసులు తీసుకున్నా మాస్క్ ధరించాలి
జూలై నాటికి 50 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

