Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Car Accident | ఉప్పల్ -నాగోల్ రోడ్డులో కారు బీభత్సంతో పైప్‌లైన్ పగలడంతో నీరు సుమారు 100 మీటర్ల ఎత్తుకు లేచింది. నీరు భారీగా రోడ్డుపైకి చేరుకుంటుండంతో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి.
Car Accident | ఉప్పల్ -నాగోల్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ నంబర్ 813 వద్ద రోడ్డుపక్కనున్న భారీ వాటర్పైప్లైన్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని హయత్ నగర్ కు చెందిన వినీత్ చౌదరి (24)గా గుర్తించారు.
పైప్‌లైన్ పగలడంతో నీరు సుమారు 100 మీటర్ల ఎత్తుకు లేచింది. నీరు భారీగా రోడ్డుపైకి చేరుకుంటుండంతో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. పైప్ లైన్ పగలడంతో బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్, వనస్థలిపురం, రామంతపూర్, బీరప్పగడ్డ, ఆటోనగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, పద్మారావునగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్, కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ సమాచారమందుకున్న జలమండలి అధికారులు, పోలీసులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు.
నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద కృష్ణా వాటర్ పైప్‌లైన్ ధ్వంసం
ఎయిర్ వాల్వ్‌ను ఢీకొట్టిన కారు.. భారీగా ఎగసిపడుతున్న నీరు
అత్యవసర మరమ్మతులు చేపడుతున్న జలమండలి అధికారులు.. అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేత
బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్, వనస్థలిపురం, రామంతపూర్, బీరప్పగడ్డ, ఆటోనగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, పద్మారావునగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్, కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
నీటి సరఫరా ఉండని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించిన ఉన్నతాధికారులు
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2026
Read Also :
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

