బీఈఎల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
బీఈఎల్| ప్రభుత్వరంగంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
మొత్తం పోస్టులు: 30
ఇందులో జనరల్ 12, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 3 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా టెలీకమ్యూనికేషన్లో నాలుగేండ్ల బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 2021, ఏప్రిల్ 1 నాటికి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: మే 21
వెబ్సైట్: https://register.cbtexams.in/BEL/SBU/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ
కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే
ఓ కుమారుడి చితికి నిప్పు.. మరో కుమారుడు మృతి
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
మా రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత.. సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

