Home
Nipuna-education
The National Testing Agency Nta Said That The Deadline For Jee Main 1 Applications Has Been Extended Till December 4
JEE Main 2024 | జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు పొడగింపు.. ఎప్పటిదాకా అంటే..
JEE Main 2024 | జేఈఈ మెయిన్ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.
JEE Main 2024 | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.
డిసెంబర్ 6 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. జేఈఈ మెయిన్ -1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌కు 8.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. తాజా గడువు పెంపుతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరగనున్నది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

