ఎన్జీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, అసోసియేట్ పోస్టులు
ఎన్జీఆర్ఐ| నగరంలోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: నగరంలోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా విద్యార్హత ఆధారంగా ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 54
ఇందులో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3, ప్రాజెక్ట్ అసోసియేట్ 42, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 5, జేఆర్ఎఫ్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంటెక్, పీహెచ్డీ, నెట్ లేదా గేట్ అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్యూ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 10
దరఖాస్తులకు చివరితేదీ: మే 24
వెబ్సైట్: www.ngri.org.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు
మీ జోక్యం అవసరం లేదు.. వ్యాక్సిన్లపై సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్ర ఆరోగ్యమంత్రి ఏ లోకంలో ఉన్నారో.. కాంగ్రెస్ ఎంపీ థరూర్ ఎద్దేవా
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత మృతి
మిగతా ఐపీఎల్ కూడా ఇండియాలోనేనా.. గంగూలీ మాట ఇదీ
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

