సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు
కంటోన్మెంట్ బోర్డు| సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని కొవిడ్ దవాఖానలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

హైదరాబాద్: సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని కొవిడ్ దవాఖానలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ-మెయిల్ ద్వారా ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్ ఫిజిషియన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, నర్సింగ్ ఇన్చార్జి వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తుంది.
మొత్తం పోస్టులు: 35
ఇందులో జనరల్ ఫిజిషియన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, నర్సింగ్ ఇన్చార్జి, నర్సింగ్ స్టాఫ్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, జీఎన్ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్), ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్లో ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా (ceo.seb2009@gmail.com)
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: https://secunderabad.cantt.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
మీ జోక్యం అవసరం లేదు.. వ్యాక్సిన్లపై సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్ర ఆరోగ్యమంత్రి ఏ లోకంలో ఉన్నారో.. కాంగ్రెస్ ఎంపీ థరూర్ ఎద్దేవా
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత మృతి
మిగతా ఐపీఎల్ కూడా ఇండియాలోనేనా.. గంగూలీ మాట ఇదీ
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

