CSIR-NIISTలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ప్రాజెక్ట్ అసోసియేట్| సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 5
ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 4, ఫీల్డ్ అసిస్టెంట్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కెమిస్త్రీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్స్, మెకానికల్ డిప్లొమా, కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ సైన్స్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 24
వెబ్సైట్: www.niist.res.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఓపెన్ స్కూల్ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా
ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ కన్సల్టెంట్ పోస్టులు
ఎయిర్ ఇండియాలో ఫైనాన్స్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
దొంగను చంపి.. శవంతోపాటు 15 ఏండ్లపాటు ఇంట్లోనే..
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
సరైన వెంటిలేషన్‌తో.. గాలిలో వైరల్ లోడ్‌ను తగ్గించవచ్చు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
భారత్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

