హైదరాబాద్ : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 27
పోస్టులు : సీనియర్ మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)
విభాగాలు : అనస్థీషియా, రేడియాలజీ, మెడిసిన్, పాథాలజీ తదితరాలు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 7
వెబ్సైట్ : https://careers.bhel.in/bhel/jsp