మెరిసిన హితేశ్
జాతీయ ఈక్వెస్ట్రియన్ అర్హత టోర్నమెంట్లో హైదరాబాద్ రైడర్ జనంపల్లి హితేశ్ రెడ్డి సత్తా చాటాడు. నగరంలోని నాసర్ పోలో అకాడమీలో గురువారం జరిగిన డ్రెస్సేజ్-1 విభాగంలో మెరిసి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. హెచ్పీఆర్సీ అకాడమీకి చెందిన హితేశ్ సెంటార్ గుర్రంపై రైడింగ్ చేసి 60.822 స్కోరుతో ఆకట్టుకోగా.. యువరాజ్ రోహిత్ గుప్తా 54.447 స్కోరు నమోదు చేశాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఈక్వెస్ట్రియన్ అర్హత టోర్నమెంట్లో హైదరాబాద్ రైడర్ జనంపల్లి హితేశ్ రెడ్డి సత్తా చాటాడు. నగరంలోని నాసర్ పోలో అకాడమీలో గురువారం జరిగిన డ్రెస్సేజ్-1 విభాగంలో మెరిసి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. హెచ్పీఆర్సీ అకాడమీకి చెందిన హితేశ్ సెంటార్ గుర్రంపై రైడింగ్ చేసి 60.822 స్కోరుతో ఆకట్టుకోగా.. యువరాజ్ రోహిత్ గుప్తా 54.447 స్కోరు నమోదు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

