ముగుస్తున్న గడువు: 5 వరకు బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ముగుస్తున్న గడువు| రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బీసీ రెసిడెన్షియల్ దరఖాస్తులకు ఈ నెల 5తో గడువు ముగియనుంది. కాగా, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులను కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వెబ్సైట్: mjptbcwrei-s.telangana.gov.in
ఇవి కూడా చదవండి..
డీఆర్డీవో ‘డీ-4’తో శత్రు డ్రోన్ల ధ్వంసం
గర్భిణులకూ కరోనా టీకా
ఉద్యోగం మారితే .. పీఎఫ్ ఖాతా పరిస్థితి ఏంటి..?
అంతరిక్షంలోకి తెలుగమ్మాయి
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
అఫ్ఘాన్‌ను వీడిన అమెరికా బలగాలు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

