HOW TO REGISTER FOR TSPSC
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్) ను తప్పనిసరి చేసింది. వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే పునరావృతం అవుతాయని టీఎస్పీఎస్సీ...
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్) ను తప్పనిసరి చేసింది. ఓటీఆర్ ఎందుకు, దీని అవసరం ఏంటి.. దీనిలో ఎలా పేర్లు నమోదు చేసుకోవాలనే విషయాలు చాలా మందికి తెలియక తికమక పడుతున్నారు. వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే పునరావృతం అవుతాయని టీఎస్పీఎస్సీహెచ్చరించింది. హెల్ప్‌డెస్క్ నంబర్ 040–22445566 ను సంప్రదిస్తే వివరాలు తెలుపనున్నట్టు ప్రకటించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని సూచించింది. లేదా helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌కు వివరాలు పంపింనా సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో HOW TO REGISTER FOR TSPSC అనే కథనాన్ని అందిస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చదువుకోవచ్చు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

