సిద్దిపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు: ఉద్యాన డిప్లొమా
కోర్సు వ్యవధి: రెండేండ్లు
మొత్తం సీట్ల సంఖ్య: 120
కాలేజీల వారీగా సీట్ల సంఖ్య: ఉద్యాన పాలిటెక్నిక్ ( ఆదిలాబాద్- దననాపూర్ -40 సీట్లు, ఉద్యాన పాలిటెక్నిక్ (కరీంనగర్-రామగిరి ఖిల్లా)- 40 సీట్లు, గ్రామభారతి ఉద్యాన పాలిటెక్నిక్ – బాలుర- (నల్లగొండ – మర్రిగూడ)- 40 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత
వయస్సు: 15- 22 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్సైట్: http://skltshu.ac.in