10th, 12th ఎగ్జామ్స్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులుండవు: CBSE
CBSE exams pattern: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన

న్యూఢిల్లీ: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన ప్యాటర్న్ ప్రకారమే CBSE టర్మ్-2 పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేసింది. సిలబస్ విషయంలో కూడా CBSE క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో టర్మ్-2 పరీక్షల కోసం సిలబస్‌ను హేతుబద్దీకరించామని, తర్వాత జరుగబోయే పరీక్షల కోసం అప్పటి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
సిలబస్, ఎగ్జామ్స్ ప్యాటర్న్ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునే వరకు విద్యార్థులు పాత ప్యాటర్న్, రేషనలైజ్ చేసిన సిలబస్‌ను పరిగణలోకి తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ కావాలని సీబీఎస్ఈ సూచించింది. ఇటీవల CBSE 10వ, 12వ తరగతి పరీక్షల ప్యాటర్న్‌ను మార్చబోతున్నదని ప్రచారం జరిగింది. దాంతో విద్యార్థులు ఏ ప్యాటర్న్ ప్రకారం పరీక్షలకు సన్నద్ధం కావాలనే విషయంలో కొంత అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో CBSE విద్యార్థుల అయోమయానికి తెరదించుతూ స్పష్టమైన ప్రకటన చేసింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- CBSE
- Delhi
- Exam pattern
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

